Farmer Robot: రోబోట్ రైతులా మారితే ఇట్లే ఉంటుంది కాబోలు..(వీడియో)
- ప్రస్తుత ఆధునిక యుగంలో రోజుకొక కొత్త టెక్నాలజీ.
- ఈ టెక్నాలజీ యుగంలో ఎక్కువగా కృతిమ మేధస్సు సంబంధించిన పరిశోధనలు.
- సోషల్ మీడియాలో వైరల్.
- రైతులా మారిన రోబోట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmer Robot: ప్రస్తుత ఆధునిక యుగంలో రోజుకొక కొత్త టెక్నాలజీ రావడం చూస్తూనే ఉన్నాము. ఈ టెక్నాలజీ యుగంలో ఎక్కువగా కృతిమ మేధస్సు (Artificial intelligence) సంబంధించిన అనేక పరిశోధనలు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు మంచి అవసరాలకు, అలాగే కొందరు ఆ టెక్నాలజీని వాడుకొని చేయరాని పనులు కూడా చేయరాని పనులు కూడా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోబో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రోబో అచ్చం రైతుల మారిపోతే ఎలా ఉంటుందన్న విషయం అర్థమవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Western Railway TC: మహారాష్ట్రీయులు లేదా ముస్లిం వ్యాపారాలకు మద్దతు ఇవ్వను..
Also Read
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
ఈరోజుల్లో అన్ని రంగాల్లో మనుషులను మించిపోయేలా రోబోలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి కూడా రోబోలు ప్రవేశించాయి. పొలంలో రైతులా పని చేస్తున్న రోబో వీడియో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోలో, అచ్చం రైతులాగ రోబోట్ పొలంలో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో, ఈ రోబోట్ పొలంలో నాటడం, పంటలకు నీరు పెట్టడం, పంటలు కోయడం వంటి ఒక రైతు చేయగలిగిన ప్రతిదాన్ని చేస్తోంది. InterestingSTEM అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియో షేర్ చేసిన గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే పలువురు నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఇది తయారు చేసిన వీడియో అని ఇట్టే గుర్తు పట్టవచ్చు.
The Future of Agriculture pic.twitter.com/rMvJWcIpo1
— Interesting STEM (@InterestingSTEM) September 21, 2024
తాజావార్తలు
-
Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
-
Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. అప్పులు అస్సలు ఇవ్వొద్దు, తీసుకోవద్దు సుమీ!
-
Peddi Ticket Prices Hike: ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!