Tomato: టమాటాలు అమ్మి.. రూ.1.5 కోట్ల అప్పు తీర్చిన రైతు.! తాను ఎంత సంపాదించాడో తెలిస్తే షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato: పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. కానీ కూరగాయలు పండించే రైతులు మాత్రం లక్షాధికారులు అవుతున్నారు. చాలా మంది రైతులు కూరగాయలు అమ్మి ధనవంతులయ్యారు. ముఖ్యంగా టమాటా ఉత్పత్తి చేసే రైతుల ఆదాయం ఈ ద్రవ్యోల్బణంలో చాలా రెట్లు పెరిగింది. దేశంలో చాలా మంది రైతులు టమాటాలు అమ్మి కోటీశ్వరులుగా మారారు. ఈ రైతుల్లో 48 ఏళ్ల మురళి అనే రైతు ఒకరు. కొద్ది రోజుల్లోనే టమాటా అమ్మి రూ.4 కోట్లు సంపాదించాడు మురళి. దీంతో దేశ వ్యాప్తంగా మురళి చర్చనీయాంశంగా మారారు.
సమాచారం మేరకు రైతు మురళి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా వాసి. చాలా కాలంగా స్వగ్రామంలో టమాట సాగు చేస్తున్నాడు. అయితే ఇంతకు ముందు అతను ఇంత లాభం పొందలేదు. గతేడాది ధరల పతనంతో రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లింది. వడ్డీ వ్యాపారి వద్ద అప్పు చేసి వ్యవసాయం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1.5 కోట్ల అప్పుల పాలయ్యాడు. అయితే ఈ ఏడాది టమాటాలు అమ్మి ధనవంతుడయ్యాడు. ధర ఎక్కువగా ఉండడంతో కొద్ది రోజుల్లోనే టమాటా అమ్మి రూ.4 కోట్లు సంపాదించాడు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Read Also:Redmi 12 5G Launch: 11 వేలకే రెడ్మీ 5జీ స్మార్ట్‌ఫోన్.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ!
45 రోజుల్లో రూ.2 కోట్లు
విశేషమేమిటంటే ఇంత భారీ మొత్తం సంపాదించడానికి మురళి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. టమాటాలు అమ్మేందుకు రోజూ 130 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది. మంచి ధర వస్తుందని కోలార్‌కు టమాటా అమ్మేందుకు వెళ్లేవాడు. విశేషమేమిటంటే.. రూ.1.5 కోట్ల అప్పు తీర్చిన మురళి కేవలం 45 రోజుల్లోనే రూ.2 కోట్లు రాబట్టగలిగాడు.
భూమిని కొనాలని చూస్తున్నాడు
ఈ లాభంతో మురళి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు మరింత విస్తీర్ణంలో టమాట సాగు చేయాలని యోచిస్తున్నాడు. ఇప్పుడు శాస్త్రీయ పద్ధతులు పాటించి ఉద్యాన పద్దతిలో టమోటా సాగు చేయాలని, తద్వారా మంచి దిగుబడి రావాలన్నారు. విశేషమేమిటంటే, ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేసేందుకు గ్రామంలోనే ఎక్కువ భూమిని కొనుగోలు చేయాలని మురళి యోచిస్తున్నాడు.
Read Also:Indian Railways: రైలు టికెట్ తీసుకున్నా.. ప్లాట్‌ఫారమ్‌పై జరిమానా చెల్లించాల్సిందే.. ఇది తెలుసుకోండి
రూ.18-20 లక్షల నష్టం
ఇంతకుముందు మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన ఈశ్వర్ గయ్కర్ అనే రైతు టమాటాలు అమ్మడం ద్వారా రూ. 2.8 కోట్లు సంపాదించాడు. ఈశ్వర్ గయ్కర్ కూడా గత 7 సంవత్సరాలుగా 12 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నాడు. కానీ అతను ఎప్పుడూ ఇంత సంపాదించలేదు. ఇంతకు ముందు పలుమార్లు టమోటా సాగులో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. 2021లో టమాటా సాగులో ఈశ్వర్ గయ్కర్ రూ.18-20 లక్షల నష్టం చవిచూశారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!