Health Tips : నాన్ వెజ్ పై నిమ్మరసం పిండి తింటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాంసం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. చికెన్, మటన్, ఫిష్, సీ ఫుడ్ అని రకరకాలుగా వండుకుని తింటారు. అయితే ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్ అయిన అందులో నిమ్మకాయ మాత్రం పిండుకోకుండా ఉండలేరు. కొంతమందికి ఆనియన్, నిమ్మకాయ లేనిదే ముద్ద దిగదు. అయితే నాన్ వెజ్‌పై నిమ్మరసం కలిపి తినడం మంచిదేనా? తెలుసుకుందా.
* రెస్టారెంట్లలో చికెన్, మటన్, ఫిష్ తినేటప్పుడు, నిమ్మరసాన్ని ముక్కలపై పిండుకోని తినడం ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతున్నారు. వంట చేసేటప్పుడు కూడా కూరల్లో లెమన్ జ్యూస్ మిక్స్ చేయొచ్చని, దీనివల్ల మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయని సూచిస్తున్నారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
* నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ నాన్‌వెజ్ ముక్కల్లోని ప్రొటీన్‌ను చిన్న చిన్న పార్టికల్స్‌గా బ్రేక్ చేసి డైజేషన్‌ని సులువు చేస్తుంది. దీంతోపాటు నిమ్మకాయల్లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది కనుక ఫుడ్ నుంచి ఐరన్‌ను మరింత సమర్థవంతంగా అబ్సార్బ్ చేసుకోవడానికి సహాయం చేస్తుంది. అందుకే బిర్యాని లాంటివి తినప్పుడు కుల్‌డ్రింక్ లకి బదులుగా నిమ్మరసం తాగిన చాలా మంచిది.
* చికెన్‌లో ఉండే లీన్ ప్రొటీన్, విటమిన్ B6, B12, కాల్షియం వంటివి మన శరీరానికి అందాలంటే విటమిన్ C తప్పనిసరి కావాలి. అందుకే చికెన్ పీస్‌లపై నిమ్మరసం పిండి తిన్నాలి. అలాగే నాన్ వెజ్ తింటే ఎదురయ్యే అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను కూడా నిమ్మరసం దూరం చేస్తుంది.
* చికెన్ మృదువుగా మారడానికి నిమ్మరసంలోని ఆమ్లత్వం ప్రోటీన్ బాగా పనిచేస్తుంది. దీంతో పాటు చికెన్‌కి ఎక్స్ట్రా ఫ్లేవర్‌ని యాడ్ చేసి మరింత టేస్టీగా అనిపిస్తుంది.
* కానీ పల్ల సమస్య ఉన్న వారు ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఇబ్బందులతో బాధపడేవారు పరిమితంగా నిమ్మరసం వాడటం మంచిది. లేదంటే సమస్యలు మరింత ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా పంటి సమస్య ఉన్నవారు కచ్చితంగా చికెన్, పులుపు తినడం తగ్గించాలి.
- Tags
- Chicken
- Health
- Health Tips
- lemon
- Non Veg
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!