Vizag Crime: విశాఖలో మాజీ సైనికుడి దారుణ హత్య
By Mahesh Jakki
- విశాఖలో దారుణం
- మాజీ సైనికుడిని దారుణంగా కత్తులతో నరికి చంపిన దుండగలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్ వద్ద వికలాంగుడు అయినా మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేటాడి వెంటాడి మరి అతి దారుణంగా కత్తులతో నరికి చంపేశారు. మృతి చెందిన వ్యక్తి మాజీ సైనికుడు అప్పలనాయుడుగా గుర్తించారు పోలీసులు. స్థల వివాదంలో తరచూ గొడవలు జరుగుతుందడంతో హత్యకు స్కెచ్ వేసి ప్లాన్ ప్రకారం దుండగులు హత్య చేశారు. హత్య చేసిన అనంతరం పోలీసులకు లొంగిపోయారు. హత్య చేయించారా లేదంటే చేశారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఈ హత్యా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్‌ను చంపుతానని బెదిరించిన కేసులో యూట్యూబర్‌కు బెయిల్..
Also Read
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..