Harish Rao: అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు..
- కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం- హరీష్ రావు
- ఈ దాడి ఎమ్మెల్యే గాంధీ చేసిన దాడి కాదు- హరీష్ రావు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడిగా చూస్తున్నాం- హరీష్ రావు
- మా ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేశారు..
- గాంధీని మాత్రం సెక్యూరిటీతో తీసుకు వచ్చారు- హరీష్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్, లక్ష్మారెడ్డి, మాగంటి గోపినాథ్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి చేశారు.. ఏసీపీ, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తే తమపై కూడా దాడి చేశారని ఆయన అన్నారు.
Read Also: Big Breaking: సీతారాం ఏచూరి కన్నుమూత..
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ఈ దాడి ఎమ్మెల్యే గాంధీ చేసిన దాడి కాదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడిగా చూస్తున్నామని అన్నారు. తమ ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేశారు.. గాంధీని మాత్రం సెక్యూరిటీతో తీసుకు వచ్చారని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నాం.. డీజీపీ సమాధానం చెప్పాలని కోరారు. పట్టపగలు ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారని.. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతిన్నదని హరీష్ రావు చెప్పారు. ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం.. 9 నెలల్లో 9 కమ్యునల్ ఇన్సిడెంట్ లు జరిగాయని హరీష్ రావు ఆరోపించారు. అనంతరం.. కౌశిక్ రెడ్డి నివాసం నుంచి సైబరాబాద్ సీపీ ఆఫీసుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బయల్దేరింది.
Read Also: Seethakka: మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం..
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!