European Union: రష్యాకు సహాయం చేసినందుకు భారత్, చైనీస్ సంస్థలపై ఈయూ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EU: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు చెందిన మూడు కంపెనీలపై పాటు దాదాపు రెండు డజన్ల కంపెనీలపై యూరోపియన్ యూనియన్ కొత్త వాణిజ్య ఆంక్షలను ప్రతిపాదించింది. బ్లూమ్‌బెర్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో హాంకాంగ్, సెర్బియా, భారతదేశం, టర్కీకి చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే, రష్యా సామర్థ్యాన్ని అణిచివేసేందుకు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలతో వ్యాపారం చేయకుండా యూరోపియన్ కంపెనీలను ఆంక్షలు నిషేధించాయి. గతంలో EU అనేక చైనీస్ కంపెనీలను బ్లాక్ లిస్టు జాబితా చేయాలని ప్రతిపాదించింది.. అయితే కొన్ని సభ్య దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పుడు కుదరలేదు..
Read Also: TSRTC New Plan: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. మెట్రో రైలు తరహాలో బస్సుల్లో సీటింగ్ మార్పు
Also Read
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
కాగా, జర్మనీకి, వోక్స్వ్యాగన్ AGతో సహా కార్ల తయారీదారులకు చైనా అతిపెద్ద మార్కెట్ గా ఉంది. ఈయూ ఆంక్షలకు అన్ని సభ్య దేశాల మద్దతు అవసరం అయింది. ఈ ప్రతిపాదనపై వ్యాఖ్యానించేందుకు కమిషన్ ప్రతినిధి నిరాకరించారు. బ్రస్సెల్స్‌లోని చైనా రాయబార కార్యాలయానికి పంపిన సందేశానికి ఇప్పటి వరకు సమాధానిం రాలేదని యూరోపియన్ యూనియన్ తెలిపింది. అయితే, టెక్నాలజీ- ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రష్యా యొక్క సైనిక, సాంకేతిక వృద్ధికి లేదా మస్కో యొక్క రక్షణ, భద్రతా రంగ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని ఈయూ ఆరోపించింది.
Read Also: Business Payments via Cards : వీసా, మాస్టర్‌కార్డ్‌లపై ఇక ఆ చెల్లింపులు నిషేధం
ఈయూ ఆంక్షలతో చైనాతో యూరప్ దేశాల వ్యాపారం రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టింది. కానీ పెరుగుతున్న చైనా ఎగుమతులు కారణంగా ఇది తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అయితే, రష్యాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సైనిక సామగ్రిని అందించకూడదని వాన్ డెర్ లేయన్ అన్నారు. ఈ ప్రతిపాదనలను ఉల్లంఘించిన మూడు చైనా కంపెనీలు, భారత్, శ్రీలంక, సెర్బియా, కజకిస్తాన్, థాయిలాండ్, టర్కీ, హాంకాంగ్‌ల నుంచి ఒక్కొక్క కంపెనీ ఉన్నాయన్నారు. ఇక, ఈయూ ఇప్పటి వరకు 620 కంటే ఎక్కువ కంపెనీల జాబితా చేసింది.. వీటిలో ఎక్కువ భాగం రష్యాకు చెందినవి ఉన్నాయి.
- Tags
- china
- EU
- European Union
- india
- Russia
తాజావార్తలు
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!