పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్‌వో షాకింగ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ సమయంలో కేంద్రం తీసుకొచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేసింది. ఓ వైపు లాక్‌డౌన్.. ఇంకో వైపు అన్ని ధరలు అమాంతంగా పెరిగిపోవడం... మరోవైపు ఉద్యోగాలు లేని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుక