Mega 158 Update: బాస్‌తో జోడి కట్టబోతున్న ఫ్యామిలీ మ్యాన్ బ్యూటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega 158 Update: బాబీ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 158వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే బాస్ తన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’తో బాక్సాఫీస్‌ను రఫ్ ఆడించారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ పనిలోపనిగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కూడా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే దుబాయ్‌లో మెగా 158 కథా చర్చలు జోరుగా సాగుతున్నాయని టాక్. బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌కి ప్రాధాన్యం ఉంటుందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో బాస్‌కు జోడిగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న టాలెంటెడ్ హీరోయిన్ నటిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
READ ALSO: 360Hz టచ్ సాంప్లింగ్ రేట్, 3D ఫింగర్‌ప్రింట్ సెన్సర్.. 8.3mmతో Realme Neo 8 లాంచ్..
Also Read
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
బాబీ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ భార్యగా ప్రియమణి కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నట్లు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో చిరుతో పాటు మరొక హీరో కూడా సందడి చేయనున్నట్లు సమాచారం. ఆయనే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న యంగ్ హీరో కార్తీ. ఈ సినిమా కోసం కార్తీకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు గతంలో టాలీవుడ్ సర్కీల్‌లో జోరుగా ప్రచారం నడిచింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పని చేస్తుండగా, KVN ప్రొడక్షన్స్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!