Teacher MLC Voter List : టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher MLC Voter List : టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకునేందుకు అధికారులు మరో అవకాశం కల్పించారు. ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 23న విడుదల చేయనున్న నేపథ్యంలో అధికారులు ఈ అవకాశాన్ని కల్పించారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారు, ఓటరుగా అర్హులైన వారు ఓటు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ శాసన మండలి నియోజకవర్గంలో ఈ అవకాశాన్ని కల్పించారు. నవంబర్ 23నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు మరోసారి ఓటరు నమోదుకు భారత ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది.
Read Also: Sangareddy : టీఆర్ఎస్ బైక్ ర్యాలీ ఘటనలో మృతి చెందిన యువకుడు
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ఇక ఈ ఓటు హక్కు పొందడానికి కావాల్సిన అర్హతల వివరాలను అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు నవంబర్ 1, 2022 నాటికి కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. ఓటరు నమోదులో ఏమైనా సందేహాలు ఉంటే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 040- 21111111ను సంప్రదించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే www.nvsp.in, voter helpline app, ceo.telangana.gov.in వెబ్ సైట్లో చూసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!