Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Eng Vs Aus Ashes 2023 David Warner Become No 1 Batter To Smashesh Most 100 Run Opening Partnerships In Tests

David Warner Record: ప్రపంచ రికార్డు నెలకొల్పిన డేవిడ్‌ వార్నర్‌!

Published Date :July 31, 2023 , 7:28 am
By Sampath Kumar
David Warner Record: ప్రపంచ రికార్డు నెలకొల్పిన డేవిడ్‌ వార్నర్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

David Warner unique test record in Ashes 2023: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు 100 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ ఇప్పటివరకు 25 సార్లు 100 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. యాషెస్‌ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో దేవ్ ఈ రికార్డు సాధించాడు. నాలుగో రోజు ఆటలో మరో ఓపెనర్ ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వార్నర్, ఖవాజా ఇప్పటికే 135 పరుగులు చేశారు.

జాక్‌ హబ్స్‌, గ్రేమ్‌ స్మిత్‌, అలిస్టర్‌ కుక్‌ల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును డేవిడ్‌ వార్నర్‌ అధిగమించాడు. ఈ ముగ్గురు 24 సార్లు టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు 100 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఈ జాబితాలో మైఖేల్‌ ఆథర్టన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ (23) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో వార్నర్‌ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.

Also Read

  • Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
  • Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్‌డౌన్‌లో ఇస్లామాబాద్‌.. తిట్టిపోస్తున్న పాక్‌ ప్రజలు..
  • Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
  • Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్‌గా రికార్డ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు..!

Also Read: Gold Today Price: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

యాషెస్‌లో 2017-18 తర్వాత తొలిసారి సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. ఆ సీజన్‌లో ఆసీస్‌ ఓపెనింగ్‌ పెయిర్‌ డేవిడ్ వార్నర్‌, కెమరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ తొలి వికెట్‌కు 122 పరుగులు చేశారు. యాషెస్‌ 2023లో డేవిడ్ వార్నర్‌-ఉస్మాన్ ఖవాజా జోడీ అజేయమైన 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇక యాషెస్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో దేవ్ నాలుగో స్థానానికి చేరాడు. వార్నర్‌ ఇప్పటివరకు 8 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ జాబితాలో జాక్‌ హబ్స్‌ (16) టాప్‌లో ఉన్నాడు.

యాషెస్‌ 2923లోని ఐదవ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 38 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 135 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (58), ఉస్మాన్‌ ఖ్వాజా (69) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 249 రన్స్ చేసింది. నాలుగో రోజు వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు.

Also Read: 75 Hard Fitness Challenge: పాపం టిక్‌టాకర్.. అతిగా నీళ్లు తాగింది, ఆసుపత్రిపాలైంది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashes 2023
  • David Warner
  • David Warner Record
  • eng vs aus
  • England vs Australia

తాజావార్తలు

  • Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్’కి వోట్ వేయమని త్రిష హింట్?

  • Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..

  • IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..

  • Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!

  • Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్‌డౌన్‌లో ఇస్లామాబాద్‌.. తిట్టిపోస్తున్న పాక్‌ ప్రజలు..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions