CEC: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం..
- కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం
- అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్‌లోని మున్సియారీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం తర్వాత కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేయబడింది. సమాచారం ప్రకారం.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌తో పాటు డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ జోగ్దాండే కూడా హెలికాప్టర్లో ఉన్నారు. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ర్యాలం మున్సియరిలో జరిగింది.
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
వీరిద్దరూ ఉత్తరఖాండ్‌లోని మిలామ్ గ్లేసియర్ వైపు వెళ్తున్నారు. మిలమ్కు ముందు వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో హెలికాప్టర్ ముందుకు వెళ్లలేకపోయింది. అనంతరం ర్యాలంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అధికారులు, హెలికాప్టర్ సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వారిని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నాయి.
READ MORE:India-Canada:జస్టిన్ ట్రూడో కారణంగా భారత్ – కెనడా మధ్య ఉద్రిక్తతలు..
నిజానికి.. ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 15న ప్రధాన ఎన్నికల కమిషనర్ మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఈవీఎంలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు. హర్యానా ఎన్నికల్లో ఈవీఎంలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తానని చెప్పారు. ప్రతి ఫిర్యాదుకు వ్రాతపూర్వకంగా సమాధానం ఇస్తామన్నారు.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!