Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌కు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. ఈసారి ఏకంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా మారడం సంచలనం రేపుతోంది. ఎల్విష్‌కు ఆ గ్యాంగ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల్లోగా 10 కోట్ల రూపాయల మేర ‘ఎక్స్టార్షన్ మనీ’ (వసూళ్లు) చెల్లించాలని, లేకపోతే కాల్చి చంపేస్తామని ఆ మెసేజ్‌లో హెచ్చరించారు. కేవలం ఎల్విష్‌కే కాకుండా, అతడి తండ్రికి సైతం ఇలాంటి బెదిరింపులే రావడం గమనార్హం.
ఈ పరిణామంతో ఎల్విష్ యాదవ్ వెంటనే స్పందించి గురుగ్రామ్‌లోని సెకటర్-56 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విదేశీ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలో కూడా ఎల్విష్ నివాసంపై కాల్పులు జరిగిన ఘటనలు ఉండటంతో, తాజా బెదిరింపులు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదివరకే ‘పాముల విషం’ సరఫరా కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు నుంచి సైతం మొట్టికాయలు తిన్న ఎల్విష్.. ఇప్పుడు ఈ గ్యాంగ్‌స్టర్ బెదిరింపుల ఉచ్చులో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది.
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
తాజావార్తలు
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
Nithiin: ఫ్లాప్‌ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్‌బ్యాక్‌కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!