Elephant Tension : కొమురం భీం జిల్లాలో ఏనుగు టెన్షన్.. సాయంత్రం 6 దాటితే బయటకి రావద్దని ఆదేశాలు
- గతం లో వచ్చిన ఏనుగు మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉంది
- ప్రస్తుతం అది మళ్లీ నార్త్ వైపే వెళుతున్నట్టు గుర్తించాం
- ప్రస్తుతం సరిహద్దు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
- ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : అటవీశాఖ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephant Tension : కొమురం భీం జిల్లా వాసులను ఓ ఏనుగు టెన్షన్‌కు గురిచేస్తోంది. గత నెలలో జిల్లాలో సంచరించిన ఏనుగు ఇప్పుడు మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లా సరిహద్దులోనే ఏనుగు సంచారం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొమురం భీం జిల్లా అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వచ్చిన ఏనుగు మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర నుండి ప్రాణహిత సరిహద్దు 30 కిలోమీటర్ల దూరంలో రెండు రోజుల క్రితం గుర్తించామని ఆయన తెలిపారు. మూడు రోజుల క్రితం గడ్చిరోలి జిల్లాలో సెల్ఫీ తీసుకుంటున్న వ్యక్తిని ఏనుగు హతమార్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అది మళ్లీ నార్త్ వైపే వెళుతున్నట్టు గుర్తించామని ఆయన వెల్లడించారు.
Bandi Sanjay: అల్లుడి కోసమే మూసీ డ్రామా.. సీఎంపై తీవ్ర విమర్శలు
Also Read
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
అంతేకాకుండా.. ఎవరు కూడా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇండ్ల నుండి బయటకి వెళ్ళోద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం సరిహద్దు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరు కూడా ఏనుగు సంచరించే ప్రాంతాల్లోకి ప్రజలు ఎవరు వెళ్ళవద్దని, ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన వెల్లడించారు. ఏనుగు కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, కర్జల్లి, బూదపెల్లి ,పెంచికల్పేట్ బెజ్జూర్ వైపు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామస్తు లందరూ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు.
TTD: శ్రీవారి నడకదారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు.. వాళ్లు రావొద్దు..!
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!