Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Electric Vespa Good News For Vespa Lovers Soon E Vespa Will Enter The Market

Electric Vespa: వెస్పా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో మార్కెట్ లోకి ఈ-వెస్పా..

Published Date :July 13, 2023 , 9:07 pm
By Swathi Maddula
Electric Vespa: వెస్పా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో మార్కెట్ లోకి ఈ-వెస్పా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది.. అదే ట్రెండ్ నడుస్తుంది.. పెట్రోల్ కు సంబందించిన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు మార్కెట్ లోకి వస్తున్నాయి.. ఇక ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఇందన వాహనాలకు చెక్ పెట్టేలా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.. ప్రపంచంలో ఈవీ వాహనాల మార్కెట్‌లో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారతదేశం ఉందంటే దేశంలో ఈవీ వాహనాలను జనాలు ఎంతగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఫోర్‌ వీలర్స్‌తో పోల్చుకుంటే ద్విచక్ర వాహనాల్లో ఈవీ వాహనాల వృద్ధి అధికంగా ఉంది.

అయితే ద్విచక్ర వాహనాల్లో కూడా స్కూటర్లు ఎక్కువగా ప్రజలు ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రముఖ స్కూటర్‌ తయారీదారుల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ ఈవీ వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి.. పెట్రోల్ లో కొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఈవీ వాహనాల రిలీజ్‌ చేయడంలో వెనుకంజలో ఉన్నాయి… ఈ క్రమంలో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ వెస్పా ఈవీ వెర్షన్‌లో అందుబాటులోకి వస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వెస్పా ఈవీ వెర్షన్‌ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

త్వరలో పియాజియో 1 ప్లస్‌ పేరుతో ఈవీ వాహనాల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తుంఆది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో, పియాజియో ఈ స్కూటర్‌ని ఆధునిక ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. విశేషమైన శ్రేణి, అసాధారణమైన ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. పియాజియో 1 ప్లస్‌ ఒక్కసారి ఛార్జింగ్‌తో 100 కిమీ మైలేజ్‌ అందిస్తుందని కంపెనీ ప్రతనిధులు చెబుతున్నారు..

ఈ బైకు ఫీచర్స్..
పియాజియో 1 ప్లస్‌ సాధారణ, ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపికలను కలిగి ఉన్న బహుముఖ ఛార్జింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అంటే ఈ స్కూటర్‌ను తక్కువ సమయంలో సౌకర్యవంతంగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిమోట్ యాక్సెస్, ఎల్‌ఈడీ లైట్లు, స్టార్ట్ బటన్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఓడోమీటర్, యూఎస్‌బీ పోర్ట్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు వంటి అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది..

ధరలు..
పియాజియో వన్‌ ప్ల ధర సుమారు రూ.1.5 లక్షలుగా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా వినియోగదారులను ఆకర్షించే విధంగా సులభమైన ఈఎంఐ ప్లాన్లు కూడా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cost
  • electric vespa
  • features
  • latest version
  • Vespa new scooty

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions