Election Commission: భద్రాద్రి సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్కు ఈసీ గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: శ్రీరామ నవమి వేళ ఎన్నికల సంఘం ( EC ) కీలక నిర్ణయం తీసుకుంది. రాముల వారి కల్యాణం లైవ్ టెలీకాస్ట్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎన్నికల నియమావళికి అనుగుణంగా శ్రీరామ నవమి నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొనింది. కాగా, ఇటీవల భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారంపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల వేళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి వీళ్లేదని తెలిపింది. దీంతో ప్రత్యక్ష ప్రసారానికి పర్మిషన్ ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. దాదాపు 40 ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది.. ఈ ఒక్క దానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించకుండా రాములవారి కళ్యాణం జరుపుకోవాలని ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే, అంతకుముందు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్ చెయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు ఈసీఐకి లేఖ రాసింది. ఎట్టకేలకు ఇవాళ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వడంతో భద్రాచలంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Also Read
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!