Chidambaram: సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ.. మాజీ ఆర్థిక మంత్రి ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ ‘తీవ్రమైన సంక్షోభంలో’ ఉంది అని తెలిపాడు. బీజేపీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు.. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిందన్నారు. 2023 – 2024లో భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా ఉందని బీజేపీ చెప్తుంది.. కానీ, అదే నిజమైతే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎందుకు తగ్గిపోతున్నాయని ఆయన ప్రశ్నించారు. దీనికి తగిన వివరణ ఎవరూ ఇవ్వలేకపోతున్నారు.. ఎఫ్‌డీఐ అనేది ఒక దేశం, ప్రభుత్వం దాని విధానాలపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని చిదంబరం వెల్లడించారు.
Read Also: Allu Arjun Wax statue: ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్.. గంగోత్రి వచ్చిన రోజే మైనపు విగ్రహం అంటూ..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక, విదేశీ పెట్టుబడిదారులకు 2023-24లో అలాంటి విశ్వాసం ఈ కేంద్ర ప్రభుత్వంపై బాగా తగ్గిపోయిందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. బీజేపీ తనకు తానుగానే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటుంది.. గుడ్ సర్టిఫికేట్ అనేది విదేశీ & భారతీయ పెట్టుబడిదారుల నుంచి రావాలని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంపైన పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు. వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి.. నిజమైన వేతనాలు ఆగిపోయాయి.. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది, గృహ వినియోగం తగ్గిపోతుంది.. ఇవి తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితమైన సంకేతాలు.. కానీ ఇవన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం అన్నారు.
BJP claims that the Indian economy is in robust health in 2023-24, but has no explanation why net FDI inflows have dropped by 31 per cent
FDI is a measure of the confidence that foreign investors have in a country, the government and its policies. Such confidence has declined…
— P. Chidambaram (@PChidambaram_IN) March 28, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!