Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dune 3 Movie Imax 70mm Ticket Prices Reach 90 Thousand Rupees

dune3 : ఒక్క టికెట్ ధర రూ.90,000.. ఇది కదా క్రేజ్ అంటే!

Published Date :April 8, 2026 , 2:36 pm
By Mounika
dune3 : ఒక్క టికెట్ ధర రూ.90,000.. ఇది కదా క్రేజ్ అంటే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హాలీవుడ్ విజువల్ వండర్ ‘డ్యూన్ 3’ (Dune 3) సెన్సేషన్ ఇప్పుడే మొదలైపోయింది. ఈ ఏడాది డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను తిరగరాస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత అరుదైన ఐమ్యాక్స్ 70mm (IMAX 70mm) ఫార్మాట్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే అమ్ముడైపోవడంతో, ఇప్పుడు రీసేల్ మార్కెట్‌లో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.90 వేల రూపాయల వరకు పలుకుతుండటం చూసి ట్రేడ్ అనలిస్టులు సైతం నోరెళ్లబెడుతున్నారు.

Also Read : Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో.. మిస్ ఇండియా!

అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ సినిమా క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఇంత భారీ ధర పెరగడానికి ప్రధాన కారణం ఐమ్యాక్స్ 70mm స్క్రీన్ల కొరతే. ప్రపంచవ్యాప్తంగా ఈ స్పెషల్ ఫార్మాట్ స్క్రీన్లు కేవలం 19 లొకేషన్లలో మాత్రమే అందుబాటులో ఉండటంతో, ఆ విజువల్ గ్రాండియర్‌ను ఎంజాయ్ చేయాలనుకునే డైహార్డ్ ఫ్యాన్స్ ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడటం లేదు. ఒక సాధారణ సినిమా టికెట్ ధరతో పోలిస్తే ఇది కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఈ రేట్లు చూస్తుంటే ‘డ్యూన్ 3’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అర్థమవుతోంది. డెనిస్ విల్లెనూవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ క్లైమాక్స్ పార్ట్ కోసం ప్రపంచం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Denis Villeneuve Dune 3 release date
  • Dune 3 box office predictions.
  • Dune 3 movie ticket prices
  • Hollywood news 2026
  • IMAX 70mm Dune 3 bookings

తాజావార్తలు

  • dune3 : ఒక్క టికెట్ ధర రూ.90,000.. ఇది కదా క్రేజ్ అంటే!

  • TVK Chief Vijay: టీవీకే విజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ పార్టీ మనతోనే..!

  • Jowar Ambali Recipe: ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే హెల్తీ, టేస్టీ డ్రింక్.. పాత పద్దతిలో జొన్న అంబలి..

  • YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!

  • RaashiKhanna : బ్లాక్ డ్రెస్ లో ముద్దొస్తున్న రాశి ఖన్నా

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions