Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ ఫార్మాట్, విజేతను ఎలా నిర్ణయిస్తారంటే..?
- దులీప్ ట్రోఫీ నేటి నుంచి (సెప్టెంబర్ 5) ప్రారంభమైంది.
- ఈ మ్యాచ్‌లన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం
- బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ నేటి నుంచి (సెప్టెంబర్ 5) ప్రారంభమైంది. దీంతో భారత దేశవాళీ సీజన్ 2024-25 ప్రారంభమైంది. ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో జరిగే ఈ చారిత్రాత్మక టోర్నీని ఈసారి జోనల్ ఫార్మాట్లో నిర్వహించడం లేదు. ఈసారి 4 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో భారతదేశానికి చెందిన పలువురు సీనియర్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ఫార్మాట్ గురించి వివరంగా చూద్దాం.
Tirumala Laddu: శ్రీవారి భక్తులకు ప్రసాదం లడ్డూల రుచి, వాసన త్వరలో మారనున్నాయా..?
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ప్రస్తుత దులీప్ ట్రోఫీ సీజన్లో శుభ్‌మన్ గిల్ , అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ వరుసగా ఇండియా – A, ఇండియా-B, ఇండియా-C, ఇండియా-D లకు కెప్టెన్లుగా ఉన్నారు. ఈసారి 1-1 మ్యాచ్‌లో అన్ని జట్లు ఒకదానితో ఒకటి ఆడతాయి. చివరికి ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు విజేతగా ప్రకటించబడుతుంది. గత సీజన్లో వెస్ట్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, ఈస్ట్ జోన్ జట్ల మధ్య ఈ పోటీ జరిగింది. ఇక ప్రస్తుత సీజన్ లో పాయింట్స్ ఏవిధంగా ఇవ్వనున్నారంటే.. ఒక జట్టు మ్యాచ్‌ను ఇన్నింగ్స్ తేడాతో గెలిస్తే లేదా 10 వికెట్ల తేడాతో గెలిస్తే.. ఈ పరిస్థితిలో గెలిచిన జట్టుకు 7 పాయింట్లు లభిస్తాయి. ఒక జట్టు కేవలం మ్యాచ్‌లో గెలిస్తే వారికి 6 పాయింట్లు లభిస్తాయి.
ఒక జట్టు మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా ఆధిక్యం సాధించి, మ్యాచ్ డ్రా అయినట్లయితే ఆధిక్యంలో ఉన్న జట్టుకు 3 పాయింట్లు లభిస్తాయి.
Medicines Prescription: ఇదేందయ్యా ఇది.. ఇలాంటి ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు చూడలే..
ఇక టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 షెడ్యూల్ ఇలా ఉంది.
మొదటి మ్యాచ్ – సెప్టెంబర్ 5: టీమ్ A vs టీమ్ B
రెండవ మ్యాచ్ – సెప్టెంబర్ 5: టీమ్-సి vs టీమ్-డి
మూడవ మ్యాచ్ – 12 సెప్టెంబర్: టీమ్-ఎ vs టీమ్-డి
నాల్గవ మ్యాచ్ – 12 సెప్టెంబర్: టీమ్-బి vs టీమ్-సి
ఐదవ మ్యాచ్ – 19 సెప్టెంబర్: టీమ్-బి vs టీమ్-డి
6వ మ్యాచ్ – సెప్టెంబర్ 19: టీమ్-ఎ vs టీమ్-సి
ఈ మ్యాచ్‌లన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతాయి.
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!