Drug Peddlers Arrest: రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టుర
- రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్ ముఠా గుట్టురట్టు
- డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లను పట్టుకున్న బాలాపూర్ పోలీసులు
- డ్రై గాంజాతో పాటు మొదటిసారిగా పట్టుబడ్డ ఓషియన్ గాంజా
- సుమారు రూ. 72 లక్షల డ్రై గాంజా.. ఓషియన్ గాంజా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్ ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో కన్జ్యూమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లను బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి డ్రై గాంజాతో పాటు మొదటిసారిగా ఓషియన్ గాంజా పట్టుబడింది. సుమారు 72 లక్షల రూపాయల డ్రై గాంజా, ఓషియన్ గాంజాతో పాటు మొబైల్ ఫోన్లు, కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Read Also: Encounter: సిఆర్పిఎఫ్ క్యాంపుపై దాడి.. 11 మంది ఉగ్రవాదులు హతం
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- 8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
పెడ్లర్లు బండారి సునీల్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ అక్రంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 170 గ్రాముల ఓషియన్ గాంజా, 9 కిలోల డ్రై గాంజాను పోలీసులు రికవరీ చేశారు. డార్క్ వెబ్ ఆధారంగా కన్జ్యూమర్లకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన బండారి సునీల్ కర్ణాటక పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్‌ల ద్వారా వినియోగదారులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు పెడ్లర్లు.
Read Also: Kamala Orange: కమలా పండుతో ఈ రోగాలు పరార్!
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!