Fridge Water: వామ్మో.. చల్లటి నీటిని తాగడం వల్ల ఇన్ని నష్టాలా..?
- రక్తనాళాలు..జీర్ణక్రియపై ప్రభావం
- బరువు తగ్గాలనుకునే వాళ్లు అస్సలు తాగొద్దు
- కూల్ వాటర్ శ్వాసకోస సంబంధిత వ్యాధులకు మూలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి నీటిని తాగుతుంటాం. వేసవి నెలల్లో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. అయితే చల్లటి నీరు మీ శరీరానికి హాని కలిగిస్తుంది. మీరు త్రాగే నీటి ఉష్ణోగ్రత మీ శరీరం, దాని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తరచూ చల్లటి నీటిని తాగడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకోండి. చల్లటి నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. చల్లటి నీరు లేదా ఇతర శీతల పానీయాలు వల్ల రక్తనాళాలను సంకోచించవచ్చు. జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి. ఫలితంగా, శరీరం జీర్ణక్రియకు బదులుగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంపై దృష్టి పెడుతుంది.
READ MORE: Damodar Raja Narasimha: ఫుడ్ సేఫ్టీలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలి: మంత్రి దామోదర్
Also Read
- Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
- Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
- OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
చల్లటి నీరు తాగడం వల్ల హృదయ స్పందన రేటు తగ్గుతుంది. నరాలను ఉత్తేజపరుస్తుంది. రోజంతా చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలోని అన్ని స్వచ్ఛంద చర్యలను నియంత్రించే నాడి అయిన వాగస్ నరాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. చల్లటి నీరు త్రాగడం వల్ల కలిగే స్పష్టమైన పరిణామాలలో ఒకటి గొంతు నొప్పి, దగ్గు. ఆ నీటిని తాగినప్పుడు.. అది శ్లేష్మం ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది శ్వాస సమస్యలు, దగ్గు, జలుబు, గొంతు నొప్పికి కారణమవుతుంది. బయటి నుంచి వచ్చిన తర్వాత చల్లని నీరు లేదా ఇతర శీతల పానీయాలు తాగడం వల్ల వెన్నుపాములోని నరాలు చల్లబడి మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో తలనొప్పికి మొదలవుతుంది. ఇది కొంతమందిలో సైనస్ సమస్యలను కూడా పెంచుతుంది. చల్లటి నీరు శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడాన్ని కష్టతరం చేస్తుంది. ఇది కొవ్వును పెంచుతుంది. రిఫ్రిజిరేటర్ నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వును పటిష్టం చేసి బరువు తగ్గకుండా చూస్తుంది.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!