Pink Coconut : వేసవి అంటేనే కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరాన్ని చల్లబరిచే ఈ సహజ పానీయం ప్రజల అభిమానంగా నిలుస్తుంది. అయితే తాజాగా మంగళూరులో ఓ వినూత్నమైన కొబ్బరి బొండాం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది సాధారణ రంగులో కాకుండా.. గులాబీ రంగులో ఉండే ఇండోనేషియన్ కొబ్బరి బొండాం అని సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. Daggubati Purandeswari: ఐదేళ్లు రాక్షస పాలన చూసాం..! ‘Manglore Information’…
జ్యూస్‌లు అనగానే చాలా మందికి ఇష్టం. వీటిని టేస్టీ అండ్ హెల్దీగా చేయాలంటే కొన్ని టేస్టీ ఫుడ్స్‌తో తయారు చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో వెదర్‌కి తగ్గట్టుగా మనం జ్యూస్ ప్రిపేర్ చేస్తే బయటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కానీ.. మీరు బయట జూస్‌లు తాగుతుంటే ఈ వార్త మీకోసమే.. వాస్తవానికి.. బయట తయారు చేసే పానీయాలకు జోడించే ఐస్ మంచి నాణ్యతతో ఉండదు. ఈ జూస్‌లు కొంత వరకు మీ శరీరాన్ని చల్లబరిచినా.. దీర్ఘకాలిక నష్టాలను…
వేసవి కాలంలో ఎక్కువగా జ్యూస్ లలో, సోడాలను తాగుతారు.. మరికొందరు మాత్రం కొబ్బరి నీళ్లు, చెరుకు రసం కూడా తాగుతుంటారు.. అయితే సపోటాలు కూడా సమ్మర్ లో విరివిగా లభిస్తాయి.. వీటిని జ్యూస్ గా, స్మూతిలుగా తయారు చేసుకొని తాగుతారు.. సపోటాలను షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు అస్సలు తీసుకోకూడదు.. ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది.. అలాగే డైట్ లో ఉన్నవాళ్లు కూడా అస్సలు తీసుకోకూడదు.. సమ్మర్ లో సపోటా జ్యూస్ లను ఎక్కువగా తాగడం వల్ల…
సమ్మర్లో ఎండలో కాసేపు బయటికి వెళ్లి వస్తే.. గొంతు ఎండుకుపోతుంది. చల్లగా ఏదొకటి తాగాలని అనిపిస్తుంది. తాగే ముందు కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి ఎంచుకుంటారు. దీంతో శరీరం లోపల చల్లదనంతో పాటు.. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎండాకాలంలో కూల్ గా ఏ డ్రింక్స్ తాగితే మంచిదో తెలుసుకుందాం.