Gannavaram Airport: మరోసారి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో డాక్టర్ లోకేష్ హల్ చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ విదేశాలకు వెళ్ళే సమయంలో ఎయిర్ పోర్ట్ లో అనుమానాస్పదంగా సంచరించిన డాక్టర్ లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గుండె పోటనడంతో పోలీసులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. నేడు ఢిల్లీ వెళ్లేందుకు డాక్టర్ లోకేష్ మళ్లీ గన్నవరం ఎయిర్ పోర్ట్ వచ్చారు. లోకేష్ తో శాటిలైట్ ఫోన్ గుర్తించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది దానిని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్ట్ స్టాఫ్ గన్నవరం పోలీసులకు సమాచారం అందించారు. శాటిలైట్ ఫోన్ వినియోగానికి ఇక్కడ అనుమతి లేకపోవటంతో ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. కేసు నమోదుపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు.
READ MORE: Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్.. హర్డ్ ల్యాండింగ్ అయినట్లు అనుమానం..
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
కాగా..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటన సందర్భంగా లండన్ వెళ్లే సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో శుక్రవారం రాత్రి కలకలం రేగింది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వెంకటాయపాలెనికి చెందిన ఎన్ఆర్ఐగా గుర్తించారు. అయితే పోలీసులు తనను అకారణంగా అదుపులోకి తీసుకున్నారని డాక్టర్ లోకేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. సీఎం అవినీతిని ప్రశ్నించాననే కారణంతోనే అదుపులోకి తీసుకుని హింసించారని ఆరోపించారు. ఇక గన్నవరం విమానాశ్రయంలో ఏం జరిగిందో కూడా డాక్టర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లేందుకు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లినట్లు లోకేష్ కుమార్ తెలిపారు. టికెట్ ప్రింటింగ్ కోసం ఎయిర్ పోర్టుకు వెళ్లానని.. అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్న తర్వాత పలుచోట్ల తిప్పారని.. ఛాతీపై కొట్టారంటూ లోకేష్ కుమార్ ఆరోపించారు. అయితే ఆయన అనారోగ్యంగా ఉందని చెప్పడంతో ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!