Takkar : సిద్దార్థ్ టక్కర్ ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో సిద్ధార్థ్ నుంచి ఇటీవల టక్కర్ మూవీ వచ్చింది. జూన్ 9వ తేదీ న టక్కర్ సినిమా థియేటర్లలో విడుదల అయింది.ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చింది సిద్ధార్థ్ టక్కర్ సినిమా…అయితే, ఈ చిత్రం కూడా అతడికి నిరాశనే మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఓ మోస్తరు కలెక్షన్స్ కూడా రాలేదు.దీంతో సిద్ధార్థ్ కెరీర్ లో మరో ప్లాఫ్ సినిమా వచ్చి పడింది. అయితే, ఈ టక్కర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం.టక్కర్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అయిన నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూలై 6న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో కి టక్కర్ సినిమా రానుందని సమాచారం.. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అతిత్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది..
టక్కర్ మూవీలో సిద్ధార్థ్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటించిన విషయం తెలిసిందే.యూత్ ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది.టక్కర్ సినిమాకు కార్తీక్ జీ దర్శకత్వం వహించాడు. పేద కుటుంబం నుంచి వచ్చి డబ్బు సంపాదించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్న యువకుడి పాత్రలో సిద్ధార్థ్ నటించాడని సమాచారం.ఈ మూవీ అంతా కూడా డబ్బు మరియు లవ్ చుట్టూ తిరుగుతుంది.అయితే టక్కర్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించలేదు. రివ్యూలు కూడా నెగటివ్ గానే వచ్చాయి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో యాక్షన్ ఆకట్టుకున్నా కొంత స్లోనేరేషన్ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.టక్కర్ సినిమాలో యోగి బాబు, అభిమన్యు సింగ్, మునిస్కాంత్ మరియు ఆర్జే విఘ్నేశ్ కాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. నివాస్ ప్రసన్న ఈ సినిమాకు సంగీతం అందించాడు. సుధాన్ సుందరం మరియు జీ జయరామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం భారీ హిట్ అవుతుందని ప్రమోషన్స్ కూడా భారీగానే చేసారు. కానీ ఊహించని స్థాయిలో ప్లాప్ గా నిలిచింది.
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!