Jio star: త్వరలో డిస్నీ+హాట్‌స్టార్, జియో సినిమా విలీనం.. తెరపైకి కొత్త డొమైన్!
- రిలయన్స్-స్టార్ ఇండియా విలీనం
- నేడే పూర్తికానున్న విలీన ప్రక్రియ
- కొత్త డొమైన్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 విలీనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ నేడే (నవంబర్ 13) పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. విలీనం తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డిస్నీ+హాట్‌స్టార్, జియోసినిమా కలిసి ఒకే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించనున్నాయి. ఈ నేపథ్యంలో జియోస్టార్ (JioStar.com) అనే డొమైన్ పేరుతో ఓ వెబ్సైట్ ప్రత్యక్షమైంది. ప్రస్తుతానికి అందులో ‘కమింగ్ సూన్’ అని కనిపిస్తోంది.
Also Read: Koti Deepotsavam 2024: ఐదవ రోజు కోటి దీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. డిస్నీ+హాట్‌స్టార్, జియోసినిమా ప్లాట్‌ఫామ్ ‘జియోస్టార్’ అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నవంబర్ 14 నుంచి జియోస్టార్ డొమైన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి డిస్నీ+హాట్‌స్టార్, జియో సినిమాలోని కంటెంట్ అంతా ఒకే చోట దర్శనమివ్వనుంది. వీక్షకులకు హై-ఎండ్, ప్రీమియం కంటెంట్‌ను ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఫిఫా వంటి ప్రీమియం ఈవెంట్స్ హాట్‌స్టార్ యాప్‌లోనే ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. జియోసినిమాలో ప్రో కబడ్డీ లీగ్ ప్రసారం అవుతుందట.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!