Disha Patani : తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపించిన దిశా పటాని.. వైరల్ అవుతున్న పిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిశా పటాని.. ఈ హాట్ భామ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె తన ఘాటైనా అందాలతో రెచ్చగొట్టింది.ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ లోఫర్ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.దిశా పటాని బాలీవుడ్ లో హాట్ గ్లామర్ క్వీన్ గా మారింది.. తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా లో ఆమె సృష్టించే అలజడి అంతా ఇంతా కాదు.దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పిక్ పోస్ట్ చేసిందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది..ఈ భామ క్రేజ్ అంతలా పెరిగిపోయింది. టాలీవుడ్ లో దిశా పటాని కేవలం ఒక్క చిత్రంతోనే అలరించింది..బాలీవుడ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. స్పెషల్ సాంగ్స్ లో ఈ భామ తన హాట్ అందాలతో మతి పోగొడుతుంది..
అయితేదిశా పటానీ హీరో టైగర్ ష్రాఫ్ తో ఎంతో క్లోజ్ గా ఉండేది., నిరంతరం వారి రిలేషన్ గురించే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూ ఉండేవి.అయితే ఈ మధ్యనే వీరు బ్రేకప్ చెప్పుకున్నారు.వారి బ్రేకప్ తర్వాత ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ గా ఫిట్ నెస్ ట్రైనర్ అలెక్సాండర్ అలెక్స్ పేరు వినిపించింది. ప్రస్తుతం అతనితోనే డేటింగ్ లో ఉన్నట్టు బీట్ టౌన్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది.క్రమంలోనే తాజాగా ముంబై కేఫ్ లో అలెక్స్ తో కలిసి దిశా పటానీ కనిపించింది. హోటల్ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఇద్దరూ కూడా ఒకే కారులో వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. ఇద్దరూ క్యాజువల్ వేర్స్ లో అట్రాక్టివ్ లుక్ లో కనిపించారు.మరోవైపు దిశా పటానీ వైట్ క్రాప్డ్ టాప్ ధరించి హాట్ గా కనిపించింది.డెనీమ్ లూజ్ ఫిట్ ట్రౌజర్ లో ట్రెండీ లుక్ లో మెరిసింది.. ఇక అలెక్స్ వైట్ కట్ బనియన్, జీన్స్ లో కనిపించాడు. ప్రస్తుతం వీరి ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!