దిశా పటాని.. ఈ హాట్ భామ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె తన ఘాటైనా అందాలతో రెచ్చగొట్టింది.ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ లోఫర్ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.దిశా పటాని బాలీవుడ్ లో హాట్ గ్లామర�