Dhurandhar 2 : రికార్డ్ బ్రేకర్ సీక్వెల్ ‘ధురంధర్ 2’.. టీజర్ రిలీజ్ డేట్ లాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘ధురంధర్’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్, స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. కేవలం సింగిల్ లాంగ్వేజ్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే మార్చిలో విడుదల కానున్న ఈ క్రేజీ సీక్వెల్ టీజర్ అప్డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిజానికి పార్ట్ 1 ముగింపులోనే చిన్న గ్లింప్స్ చూపించినప్పటికీ, థియేటర్లలో పూర్తిస్థాయి టీజర్ కోసం అంతా ఆసక్తిగా ఉన్నారు. అయితే
Also Read : Varanasi మహేష్–రాజమౌళి ‘వారణాసి’ రిలీజ్ డేట్ రివీల్ ఎప్పుడంటే?
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
తాజా సమాచారం ప్రకారం, ‘ధురంధర్ 2’ టీజర్ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ జనవరి 23న సన్నీ డియోల్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బోర్డర్ 2’ థియేటర్లలో ఈ టీజర్‌ను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. మరి గతంలో చూపించిన కంటెంట్‌నే అటాచ్ చేస్తారా లేక సరికొత్త విజువల్స్‌తో సర్ప్రైజ్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. థియేటర్లతో పాటు సోషల్ మీడియాలో కూడా అదే సమయంలో టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?