Dhananjaya Engagement: డాక్టర్‌తో ఇంత సింపుల్‌గా నిశ్చితార్ధం చేసుకున్నావేంటి ‘జాలి రెడ్డి’.. వీడియో వైరల్
- కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన 'ధనంజయ'
- డాక్టర్‌తో ఇంత సింపుల్‌గా నిశ్చితార్ధం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhananjaya Engagement: కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన ‘ధనంజయ’ అంటే తెలుగు సినీ అభిమానులు అంత త్వరగా గుర్తు పట్టకపోవచ్చు. అదే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా విలన్ ‘జాలిరెడ్డి’ అనండి అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. పుష్ప సినిమాలో ‘జాలిరెడ్డి’ గా ఆయన ఆకట్టుకున్నాడు. ఇకపోతే, ప్రస్తుతం ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాత, రచయితగా కూడా బిజీబిజీగా ఉన్నారు. ధనంజయ ప్రస్తుతం సత్యదేవ్ తో కలిసి ‘జీబ్రా’ సినిమాలో మంచి రోల్ లో నటించారు. మరోవైపు, ఈ మధ్యనే ఈ యంగ్ పెళ్లి పీటలెక్కడానికి సిద్దమయ్యాడు. ఈ నేపథ్యంలో ధనంజయ డాక్టర్ ధన్యతతో నిశ్చితార్ధం చేసుకున్నారు.
Also Read: Nikhil Siddhartha UNIK: తనకు తానే కొత్త స్టార్ ట్యాగ్ ఇచ్చుకున్న స్టార్ హీరో.. ఇకపై అలాగే పిలవాలంటూ
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
అయితే, ఈ కార్యక్రమమం కేవలం ఇరు కుటుంభ సభ్యుల మధ్య చాలా సింపుల్ గా నిశ్చితార్ధం వేడుకను చేసుకున్నారు. ధనుంజయ, ధన్యతల వివాహం ఫిబ్రవరి 16న మైసూరులో జరగనుంది. ఇది వరకే నిశ్చితార్ధం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా వీరిద్దరి నిశ్చితార్ధంకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ధనుంజయకి కాబోయే భార్య ధన్యత ఓ డాక్టర్. వీరిద్దరూ ఎప్పటి నుండో మంచి స్నేహితులు. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారి చివరకు నిశ్చితార్ధం వరకు వచ్చింది. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. పుష్ప సినిమాలో విలన్ గా నటించిన ధనుంజయ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న పుష్ప 2 లో కూడా నటించాడు. చూడాలి మరి ఈ సినిమాలో ధనుంజయ ఎంతమేర కథను ఇంపాక్ట్ చేస్తాడో.
తాజావార్తలు
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!