Devara : తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్..?
- శరవేగంగా జరుగుతున్న ఎన్టీఆర్ దేవర షూటింగ్
- తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.ఈ సినిమాను మేకర్స్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈసినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.తాజాగా ఈ సినిమా ను అనుకున్న తేదీ కంటే ముందుగా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Read Also :Kalki 2898 AD : ఓకే వేదికపై ప్రభాస్, పవన్.. ఫ్యాన్స్ ను ఆపగలమా..?
Also Read
- iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
- FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇటీవలే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తాజాగా ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ వెళ్లారు.అక్కడ షూటింగ్ లో పాల్గొంటూనే తన ఫ్యామిలీ తో వెకేషన్ ను ఎంజాయ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు సమాచారం.తెలుగు రాష్ట్రాలలో దేవర డిస్ట్రిబ్యూషన్ హక్కుల మొత్తం రూ.110 కోట్లుగా అంచనా వేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ దేవర థియేట్రికల్ హక్కులను సంపాదించింది.అలాగే తెలంగాణాలో ఈ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేయనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!