Deva Katta: పవర్ స్టార్‌తో సినిమా.. దేవాకట్టా రియాక్షన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deva Katta: టాలీవుడ్లో వైవిధ్యభరితమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు దేవా కట్టా. ఇటీవల ఆయన నెక్ట్స్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఆయన ఆ వార్తలకు చెక్ పెట్టారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆయన తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టతనిచ్చారు. ” పవర్ స్టార్‌తో సినిమా ప్రచారం ఎలా మొదలైందో నాకు తెలియదు కానీ, కానీ ఆయనతో కలిసి పనిచేయడం అనేది నాకైతే ఎప్పటికీ ఒక అద్భుతమైన కల. నిజానికి నా గత చిత్రం ‘రిపబ్లిక్’ ఐడియా కూడా ఆయనను దృష్టిలో పెట్టుకుని వచ్చిందే. భవిష్యత్తులో మా ఇద్దరికీ నచ్చే కథ కుదిరితే తప్పకుండా సినిమా చేస్తాం” అని దేవా కట్టా చెప్పుకొచ్చారు.
READ ALSO: PM Modi: యుద్ధం కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవు..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
సరికొత్త స్క్రిప్ట్‌తో సిద్ధం..
గతంలో ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్’ వంటి పొలిటికల్ డ్రామాలతో మెప్పించిన ఈ డైరెక్టర్, ఈసారి తన రూటు మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను రాజకీయేతర స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నానని ఆయన వెల్లడించారు. “ప్రస్తుతం అద్భుతమైన ప్రతిభ ఉన్న వ్యక్తులతో కలిసి ఒక కొత్త కథను సిద్ధం చేస్తున్నాను. మనందరికీ వైవిధ్యంగా అనిపించే విభిన్న ఆలోచనలను అన్వేషిస్తున్నా. ప్రస్తుతానికి రాజకీయాలకు సంబంధించిన సినిమాలు ఏవీ చేయడం లేదు” అని స్పష్టం చేశారు. త్వరలోనే తన కొత్త సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తానని దేవా కట్టా వెల్లడించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!