MLA Abbaya Chowdary: ప్రత్యర్థి ఎవరనేది అనవసరం.. 50 వేల మెజార్టీతో గెలుస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Abbaya Chowdary: దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.. ప్రత్యర్థి ఎవరు అనేది అనవసరం.. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలడమే తన టార్గెట్ అంటున్నారు.. పదవుల్లో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరిస్తే ప్రజలకు గౌరవిస్తారని తెలిపారు.. ప్రజలకు ఆశీర్వదించినంత కాలమే ఎవరైనా రాజకీయ నాయకులుగా కొనసాగుతారు.. చింతమనేని ప్రభాకర్‌లా అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు ఎవ్వరినైన పక్కన పెడతారు అంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో దెందులూరులో ప్రత్యర్థి చింతమనేని అయినా? ఇంకా ఎవ్వరైనా? సరే విజయం నాదే అని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సవాల్ విసిరారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ దెందులూరులోనే సిద్ధం సభ పెట్టి ప్రకటించామన్నారు. రాష్ట్రంలోని ప్రజలు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు.. రాసిపెట్టుకొండి.. మే 30వ తేదీన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!