Kalki 2898 AD : కల్కి నుంచి దీపికా పదుకోన్ న్యూ లుక్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.
Read Also :NBK 109 : బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే.. స్టన్నింగ్ అప్డేట్ వచ్చేస్తుంది..
Also Read
ఇప్పటికే ఈ సినిమాలోని స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జి(రోబోటిక్ కార్ )ని దేశంలోని ప్రధాన నగరాలలో తిప్పుతూ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.అయితే ఈ సినిమా ట్రైలర్ ను రేపు మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ముంబై తో పాటు పలు ప్రధాన నగరాల్లో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.అలాగే ఈ సినిమా ట్రైలర్ ను థియేటర్స్ లో కూడా రిలీజ్ చేయనున్నారు.తాజాగా ఈ చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ట్రైలర్ రిలీజ్ చేసే థియేటర్స్ లిస్ట్ రిలీజ్ చేసింది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి దీపికా పదుకోన్ కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు గా దీపికా లుక్ కనిపిస్తుంది.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.
𝐓𝐡𝐞 𝐡𝐨𝐩𝐞 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐰𝐢𝐭𝐡 𝐡𝐞𝐫.#Kalki2898AD Trailer out Tomorrow.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani #Kalki2898ADonJune27 pic.twitter.com/rNq0Hy4Npy
— Suresh PRO (@SureshPRO_) June 9, 2024
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!