Deepika: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. ‘దువా’ చేతిలో ప్రెగ్నెన్సీ కిట్.. వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె – రణ్‌వీర్ సింగ్ తమ అభిమానులకు అదిరిపోయే ‘సండే సర్ ప్రైజ్’ ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో మొదటి సంతానం ‘దువా’కు జన్మనిచ్చిన ఈ జంట, సరిగ్గా ఏడాది తిరగకముందే రెండో చిన్నారి రాకను అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీని ఫోటోషూట్‌లతో ప్రకటిస్తారు. కానీ దీపికా చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్ ఫోటోను షేర్ చేశారు. అందులో వారి ముద్దుల కూతురు దువా తన చేతిలో పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను పట్టుకుని ఉంది. రణ్‌వీర్, దీపికా ఇద్దరూ తమ కూతురి చేతులను ఆప్యాయంగా పట్టుకుని ఉన్న ఈ విజువల్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఈ పోస్ట్‌కు కేవలం ‘ఈవిల్ ఐ’ (నజర్) ఎమోజీలను మాత్రమే క్యాప్షన్‌గా ఇచ్చారు.
Also Read : Malayalam- Tollywood: మలయాళ నుండి టాలీవుడ్ మేకర్స్ నేర్చుకోవాల్సింది ఇదేనా..!
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
ఇక ఈ వార్త బయటకు వచ్చిన నిమిషాల్లోనే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సామ్ (సమంత), పరిణీతి చోప్రా వంటి స్టార్స్ హార్ట్ ఎమోజీలతో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు తమ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. దువా ఇప్పుడు ‘పెద్దక్క’ కాబోతుందంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రెండో ప్రెగ్నెన్సీ కారణంగా దీపికా తన కెరీర్ ప్లానింగ్‌లో కొన్ని మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె నాగ అశ్విన్ ‘కల్కి 2’, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రాబోతున్న ‘రాకా’ (Raaka) సినిమాలో మాత్రం ఆమె నటించే తీరాలి మరి ఏం అవుతుందో చూదాం.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?