Deepika padukone : దీపికా ఏడాది సంపాదన ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది ఈ భామ.అలాగే బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది.ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ గా ఉంది.అలాగే సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానుల తో నిత్యం ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి హాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ భామ. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి బాగానే సంపాదిస్తోంది ఈ భామ.. అయితే ప్రస్తుతం ఫుల్ బిజీ గా గడుపుతున్న దీపిక ఏడాదికి ఎంత సంపాదిస్తున్నారు అనే విషయం సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది..
కేవలం సినిమాలు మరియు కమర్షియల్ యాడ్స్ మాత్రమే కాకుండా ఈమె బిజినెస్ రంగం లో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా దీపికా ఏడాదికి 40 కోట్లు సంపాదిస్తోందని సమాచారం. ఈ భామ ప్రతి సినిమాకు 15 కోట్లు అలాగే ఎండోర్స్ మెంట్స్ కి ఏడు నుంచి పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా విడుదల అయ్యి భారీ విజయాన్ని సాధించింది.. ప్రస్తుతం దీపికా ప్రభాస్ హీరో గా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా లో హీరోయిన్ నటిస్తుంది.. ఈ మూవిలో దీపిక పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా లో ప్రభాస్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. ఊహ కి అందని విజువల్స్ తో ప్రాజెక్ట్ కె ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది..
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్‌లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్‌లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?