Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dasara 2026 Box Office Clash Prabhas Balakrishna And Others Join The Festive Race

Dussehra 2026 : బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. బరిలో ప్రభాస్, బాలయ్య, శివకార్తికేయన్

Published Date :February 18, 2026 , 8:27 am
By subbarao kilari
Dussehra 2026 : బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. బరిలో ప్రభాస్, బాలయ్య, శివకార్తికేయన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో పండుగ సీజన్ అంటేనే సినిమాల జాతర. ముఖ్యంగా దసరా నవరాత్రులకు బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు పోటీ పడటం ఆనవాయితీ. అయితే 2026 దసరా రేసు అప్పుడే హీటెక్కిపోతోంది. అగ్ర హీరోల నుంచి యంగ్ స్టార్స్ వరకు తమ చిత్రాలను దసరా కానుకగా విడుదల చేసేందుకు లైన్ కట్టేశారు. ఇప్పటికే పలువురు మేకర్స్ అధికారికంగా తమ విడుదల తేదీలపై క్లారిటీ ఇచ్చేయడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంతో డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ

‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ‘NBK111’ కూడా దసరా బరిలోనే నిలవనుంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ వార్ డ్రామా ‘ఫౌజీ’ అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది. ఇక కుర్ర హీరోలు రోషన్ మేక తన తర్వాతి చిత్రం ‘ఏమో ఏమో ఇది’ తో దసరాకు సందడి చేయబోతున్నారు. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీ టీజర్ ఇటీవల విడుదలై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటిస్తున్న ‘శేయోన్‘ కూడా అక్టోబర్ రేసులో ఉంది. కమల్ హాసన్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ డ్రామాగా రాబోతోంది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా దసరా రిలీజ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అక్టోబర్ నెలలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో, ఇంకా ఏయే చిత్రాలు ఈ రేసులో వచ్చి చేరుతాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 'GOD OF MASSES' NandamuriBalakrishna
  • Dasara 2026 Telugu movies
  • Fauzi
  • NandamuriBalakrishna
  • NBK111

తాజావార్తలు

  • Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. టాప్ స్పీడ్ ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ లో.. ధర రూ.49,999

  • Nord CE 6 Lite: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ వచ్చేస్తోంది

  • Noida Violence: నోయిడా హింసాకాండ వెనక పాకిస్తాన్ ఎక్స్ అకౌంట్లు..

  • LIC HFL 2026: గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం.. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్.. ఎలిజిబిలిటీ, శాలరీ వివరాలు

  • LIC: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions