Daryl Mitchell: ఏంటి బ్రో అంత పనిచేసావ్.. దెబ్బకు అభిమాని ఫోన్ దభేల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మిశ్రమ ఫలితాలతో దూసుకెళ్తుంది. సీఎస్కే ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గత ఆదివారం (మే 5) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇకపోతే., ఈ గేమ్‌కు ముందు జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read: Vote Casting: భాద్యత అంటే ఇదికదా.. చేతులు లేకపోయినా ఓటేసిన వ్యక్తి.. వీడియో వైరల్..
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ధర్మశాల మైదానంలో ఈ మ్యాచ్ జరగగా., కొంతమంది అభిమానులు ఆట ప్రారంభానికి రెండు గంటల ముందే స్టేడియానికి చేరుకున్నారు. తమ అభిమాన ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్ లో దృశ్యాలను తీసుకుంటున్నారు. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డారిల్ మిచెల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ సిద్ధమవుతున్నాడు. అయితే ఉన్నటు ఉండి అతను ప్రాక్టీస్ చేసే సమయంలో చూసేందుకు వచ్చిన ఓ అభిమాని మొబైల్‌కు బంతి తగిలింది. దీంతో దెబ్బకు ఫోన్ పాడైంది.
Also read: Stock Market: ఆ దెబ్బతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్..
ఈ విషయం తెలుసుకున్న డారిల్ మిచెల్ సంబంధిత అభిమానికి క్షమాపణలు చెప్పాడు. తన చేతికి ఉన్న గ్లోవ్స్‌ను గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు. దాంతో అభిమాని ఊహించలేని ఆనందంలో మునిగిపోయాడు. ఎందుకంటే., తన ఖరీదైన ఫోన్ పగిలిపోయిందన్న బాధ కంటే అతను మిచెల్ చేతి గ్లోవ్స్ అందుకున్నందుకు. ఇక ఈ గతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
The ball got hit on the back of the phone during practice then Daryl Mitchell gifted a gloves to the owner of the phone. 👏 [Lucky Dhiman] pic.twitter.com/3KgXp5GVPG
— Johns. (@CricCrazyJohns) May 7, 2024
తాజావార్తలు
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!