Dandora OTT: ‘దండోరా’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి మరియు రవి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’. జస్ట్ 2 మినిట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ విలేజ్ డ్రామా డిసెంబర్ 25, 2025 న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కులం, అహంకారం మరియు సామాజిక హోదా చుట్టూ తిరిగే గ్రామస్తుల మధ్య సంఘర్షణలు ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించారు.
Also Read : RGV : రాజా సాబ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై.. దర్శకుడు వర్మ సెన్సేషనల్ ట్వీట్!
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
అత్యంత సామాన్యమైన గొడవలు ఒక సమాజం యొక్క నమ్మకాలను, మానవత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఈ సినిమా కథాంశం. ప్రేమ, అన్యాయం మరియు మనుగడ కోసం చేసే పోరాటాన్ని చూపిస్తూనే, ఒక గ్రామంలో చిన్న సంఘటన కూడా ఎంతటి సంచలనాన్ని (దండోరా) సృష్టిస్తుందో దర్శకుడు ఈ చిత్రంలో అద్భుతంగా చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. జనవరి మూడవ వారం నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందట. థియేటర్లలో మిస్ అయిన వారు త్వరలోనే ప్రైమ్ వీడియోలో ఈ మూవీని ఆస్వాదించవచ్చు.
తాజావార్తలు
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!