Danam Nagender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ సహకరించుకున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నా సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు మెయిల్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారని నా దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఆయన ఏ హోదాలో అడుగుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.. ఇరు పార్టీలకు లోపాయికారి ఒప్పందం ఉన్నదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బిఆర్ఎస్ సహకరించుకున్నాయని, నేను చాలా సార్లు చెప్పాను..కేటీఆర్ స్వయంగా చెప్పారు అని ఆయన తెలిపారు. గతంలో మెజార్టీతో గెలిచిన స్థానాల్లో తక్కువ ఓట్లు ఎలా వచ్చాయ్. బిఆర్ఎస్ ఓట్లు అన్ని బీజేపీకి డైవర్ట్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం పడి పోతుంది అని ప్రగల్భాలు పలుకుతున్నారు..ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నా సభ్యత్వాన్ని రద్దు చేయమని ఎలా చెబుతాడని, కేసీఆర్ పార్టీ,కేసిఆర్ అడగాలి. బీజేపీకి ఏం సంబంధం..? అని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపులు ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే అని ఆయన అన్నారు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!