Today Astrology: ఆదివారం దినఫలాలు.. ఆ పనులకు దూరంగా ఉండండి?

  • ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది?
  • ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి?
  • ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది?
  • ఆదివారం దినఫలాలు
Horoscope Today

Horoscope Today

కన్య రాశి వారు ఈరోజు మీ స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వలన కానటువంటి, మీరు చేయలేనటువంటి పనులకు దూరంగా ఉండండి. అనవసరమైన హామీలు ఇవ్వకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం త్రిపుర సుందరి అమ్మవారు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ.. అమ్మవారి అష్టకమమును పారాయణం చేయండి.

12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం భక్తి టీవీ అందిస్తోంది. ఈ కింది వీడియోలో ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి?.