కన్య రాశి వారు ఈరోజు మీ స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వలన కానటువంటి, మీరు చేయలేనటువంటి పనులకు దూరంగా ఉండండి. అనవసరమైన హామీలు ఇవ్వకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం త్రిపుర సుందరి అమ్మవారు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ.. అమ్మవారి అష్టకమమును పారాయణం చేయండి. 12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం భక్తి టీవీ అందిస్తోంది. ఈ కింది వీడియోలో ఈరోజు మీ…