మేష రాశి వారికి నేడు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. నాయకత్వాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగంలో జాక్పాట్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మినారాయణ స్వామివారు. స్వామివారిని తామర పుష్పాలతో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి రాశి ఫలాలను ‘భక్తి టీవీ’ మీకు అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మంగళవారం నాటి దిన ఫలాలను అందించారు. ఈరోజటి మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకొని.. అందుకు అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు అందుకోండి.