Today Astrology: నేటి దిన ఫలాలు.. ఆ రాశి వారికి అనారోగ్య సమస్యలు!

  • ఆదివారం దినఫలాలు
  • కర్కాటక రాశి వారు నేడు జాగ్రత్త
  • ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి
  • కర్కాటక రాశికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు
Horoscope Today

Horoscope Today

కర్కాటక రాశి వారు నేడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబ పరమైన సంతోషాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు కర్కాటక రాశికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. ఈరోజు అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ స్తోస్త్రంను పారాయణం చేయడం మంచింది.

ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి నేటి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం నాటి రాశి ఫలాలను అందించారు. ఆదివారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి. మీ రాశికి అనుగుణంగా పూజలు, పారాయణం చేసి.. మంచి ఫలితాలు పొందండి.