Daily Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!

  • బుధవారం దిన ఫలాలు
  • సింహ రాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్త
  • స్వల్ప వివాదాలు చోటుచేసుకునే అవకాశాలు
Horoscope Today

Horoscope Today

ఈరోజు సింహ రాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో ఆలోచనలు అస్థిరంగా ఉంటాయి. కుటుంబ పరమైన అంశాల్లో స్వల్ప వివాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు చేపట్టే పనులలో జాగ్రత్త అవసరం. ఈరోజు సింహ రాశి వారికి అనుకూలించే దైవం మహాలక్ష్మీ అమ్మవారు. ఈరోజు అమ్మవారి అష్టకం పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల దిన ఫలాలు ఉన్నాయి.