CMR Rice: 24 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మూడు రైస్ మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ జిల్లా లోని పలు రైస్ మిల్లుల పై రాష్ట్ర సివిల్ సప్లైస్, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 24 కోట్ల 55 లక్షల 33 వేల రూపాయల సి.ఎం.ఆర్ ధాన్యం ను మాయం చేసిన 3 రు రైస్ మిల్లుల యజమానుల పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఓ.ఎస్.డి ప్రభాకర్ మాట్లాడుతూ, ఖరీఫ్ , రబీ లో ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంను కస్టం మిల్లింగ్ రైస్ (సీఎం ఆర్) జిల్లా లోని పలు మిల్లులకు కేటాయించగా, బియ్యం ను అప్పజెప్పని మిల్లుల పై ఈ దాడులు నిర్వహిస్తున్నామని, ఈ దాడుల్లో విస్తుబోయే నిజాలు భయటపడుతున్నాయని, రైస్ మిల్లుల్లో సరిపోయే వరి ధాన్యం నిలువలు ఉండటం లేదని, ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లుల యజమానులపై రెవిన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవడమే గాకుండా వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాన్నామని తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ దాడులు నిరంతరం కొనసాగిస్తామన్నారు. మహబూబాబాద్ పట్టణం లోని శ్రీనివాస ఇండస్ట్రీస్ రా, పారా బాయిల్డ్ రైస్ మిల్లులో దాడులు కొనసాగిస్తున్నామని , ఇప్పటి వరకు 20 వేల క్వింటాళ్ల ధాన్యం గుర్తించామని , ఇంకా లెక్కింపు జరుగుతుందని లెక్కింపు పూర్తి అయినా తర్వాత పూర్తి వివరాలు వెల్లడి స్తామన్నారు.
PM Modi: రూ.130 కోట్లతో తయారు చేసిన సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన మోడీ..
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!