Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cricketers G Trisha And K Dhruti Selected From Telangana For Icc Womens Under 19 T20 World Cup

HCA: అండర్19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక.. ఘ‌నంగా స‌న్మానం

Published Date :December 28, 2024 , 8:26 pm
By Rajesh Veeramalla
  • ఐసీసీ మ‌హిళ‌ల‌ అండ‌ర్‌-19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ నుంచి..
  • క్రికెటర్లు జి.త్రిష‌, కె.ధ్రుతి ఎంపిక
  • వారిని ఘ‌నంగా స‌న్మానించిన హెచ్‌సీఏ
  • ఈ ఇరువురుని అభినందించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శన‌పల్లి జ‌గ‌న్‌ మోహ‌న్‌రావు.
HCA: అండర్19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక.. ఘ‌నంగా స‌న్మానం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐసీసీ మ‌హిళ‌ల‌ అండ‌ర్‌-19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ నుంచి క్రికెటర్లు జి.త్రిష‌, కె.ధ్రుతి ఎంపికయ్యారు. రెండోసారి ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగనుండగా.. ధృతి తొలిసారి చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో వారిని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) ఘ‌నంగా స‌న్మానించింది. శ‌నివారం ఉప్పల్ స్టేడియంలో ఈ ఇరువురుని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శన‌పల్లి జ‌గ‌న్‌ మోహ‌న్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ.. ప్రతిష్ఠాత్మక వ‌ర‌ల్డ్‌క‌ప్ వంటి మెగా టోర్నమెంట్‌కు ఇద్దరు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక‌వ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. వీరు ఈ స్థాయికి చేరుకోవ‌డానికి వారి త‌ల్లిదండ్రులు, కోచ్‌లు ప‌డిన శ్రమ మాటల్లో చెప్పలేనిద‌ని తెలిపారు.

Read Also: Komuravelle: రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

వ‌ర్ధమాన క్రికెట‌ర్లు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాల‌ని హెచ్‌సీఏ అధ్యక్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు కోరారు. జాతీయ జ‌ట్టులో డ‌బ్ల్యూపీఎల్ (మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌)లో మ‌రింత మంది తెలంగాణ క్రికెట‌ర్లు ప్రాతినిథ్యం వ‌హించేలా త‌మ కార్యవ‌ర్గం కృషి చేస్తోంద‌ని చెప్పారు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడి వ‌చ్చాక ఈ ఇరువురు ప్లేయ‌ర్లకు న‌గ‌దు బ‌హుమ‌తి ప్రక‌టిస్తామ‌ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యద‌ర్శి దేవ్‌రాజ్‌, స‌హాయ కార్యద‌ర్శి బ‌స‌వ‌రాజు, కౌన్సిల‌ర్ సునిల్ అగ‌ర్వాల్‌, ఐసీఏ స‌భ్యురాలు వంకా రోమ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read Also: Preity Zinta: “సల్మాన్‌ ఖాన్‌తో డేటింగ్ చేశారా?”.. నటి రి యాక్షన్ ఇదే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket
  • G. Trisha
  • ICC Women's Under-19 T20 World Cup
  • K. Dhruti
  • select

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions