Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Cricket Team India Hyderabad Dsp Mohammed Siraj T20 World Cup Entry

Team India: టీమిండియాలోకి హైదరాబాద్ డీఎస్పీ ఎంట్రీ! టీ20 వరల్డ్ కప్‌లో ‘మియా మ్యాజిక్’ ?

Published Date :February 6, 2026 , 5:54 pm
By Shiva Ganesh
Team India: టీమిండియాలోకి హైదరాబాద్ డీఎస్పీ ఎంట్రీ! టీ20 వరల్డ్ కప్‌లో ‘మియా మ్యాజిక్’ ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Team India: T20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. మీడియం-పేసర్-కమ్-బ్యాట్స్‌మన్ హర్షిత్ రాణా గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వెలువస్తున్నాయి. టోర్నమెంట్ నుంచి రాణా తప్పుకున్న వార్త తెలియగానే, లక్షలాది మంది క్రికెట్ ప్రియులను షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే రాణా ఇటీవల కాలంలో జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్, బాల్ రెండింటితోనూ విజృంభిస్తున్నాడు. ఈ క్రమంలో సెలెక్టర్లు రాణా స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను ప్రకటించారని, ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా ఆమోదించిందని పలు వర్గాలు సూచిస్తున్నాయి.

READ ALSO: AP High Court: ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఎస్పీకి కీలక ఆదేశాలు

హర్షిత్ జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్‌తో కూడా 40-50 పరుగులు అందించగలడు. అటువంటి పరిస్థితిలో రాణాను ఏ ఆటగాడితో భర్తీ చేస్తాడో, ఎవరు లోయర్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలరో తెలుసుకోవడానికి అభిమానులు కూడా చాలా ఆసక్తి చూపారు. రాణా స్థానంలో అనేక మంది పేర్లు అభిమానుల్లో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో రియాన్ పరాగ్, మహమ్మద్ సిరాజ్, ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ అత్యంత ప్రాధాన్యతగా ఉండటంతో, మిగిలిన ఇద్దరు రేసు నుంచి ఔట్ అయినట్లు సమాచారం. హర్షిత్ ప్లే్స్‌లో సిరాజ్ పేరును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆమోదం తెలపడంతో, టీమిండియా మహమ్మద్ సిరాజ్ పేరును ICC టెక్నికల్ కమిటీకి సమర్పించింది. ICC కూడా సిరాజ్ పేరును ప్రత్యామ్నాయంగా ఆమోదించిందని సమాచారం.

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అక్టోబర్ 2024లో తెలంగాణ పోలీసు శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా బాధ్యతలు స్వీకరించారు. 2024 T20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు, తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఈ గౌరవప్రదమైన గ్రూప్-1 స్థాయి ఉద్యోగాన్ని, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివాస స్థలాన్ని బహుమతిగా ఇచ్చింది.

READ ALSO: Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ డేట్ ఫిక్స్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harshit Rana Injury
  • Hyderabad DSP Siraj
  • ICC Approval Team India
  • India Fast Bowler News
  • Indian cricket latest news

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions