Banuka Rajapaksa: కాస్త అయినా సిగ్గుందా? భారత ఆటగాళ్లను అలా ఎలా అనాలనిపించింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banuka Rajapaksa: ఇటీవలి కాలంలో టీ20 క్రికెట్‌లో భారత బాట్స్‌మెన్ల అద్భుతమైన పవర్-హిట్టింగ్‌ను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే వంటి ఆటగాళ్లు నిలకడగా పెద్ద షాట్లు కొట్టి, వారి బ్యాటింగ్ పవర్‌ను చాటి చెబుతున్నారు. ఈక్రమంలో టీమిండియా బాట్స్‌మెన్ల ప్రదర్శనపై శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్స ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు. భారత జట్టు శక్తివంతమైన బ్యాటింగ్‌కు ప్రత్యేక బ్యాట్లే కారణమని ఈ సందర్భంగా రాజపక్స పేర్కొన్నాడు.
READ ALSO: US–Bangladesh Trade Deal: అమెరికా-బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య ఒప్పందం.. కేవలం 1 శాతం తగ్గిన పన్నులు..!
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
తీవ్రమైన ఆరోపణలు చేసిన భానుక రాజపక్స..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భానుక రాజపక్స టీమిండియా బ్యాటర్ల బాట్స్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత బ్యాట్స్‌మెన్ ఉపయోగించే బ్యాట్‌ల గురించి ప్రశ్నలు లేవనెత్తాడు. భారత ఆటగాళ్లు ఇతర జట్ల ఆటగాళ్లకు అందుబాటులో లేని ప్రత్యేక బ్యాట్‌లను ఉపయోగిస్తున్నారని, ఈ బ్యాట్‌లు సాధారణ బ్యాట్‌ల కంటే శక్తివంతమైనవని నిరూపించుకుంటున్నాయని అన్నాడు. భారత బ్యాట్స్‌మెన్ బ్యాట్‌లు చాలా అధునాతనంగా ఉంటాయి, అవి రబ్బరు పొరతో పూత పూసినట్లు కనిపిస్తాయని చెప్పాడు.
ఈ ఇంటర్వ్యూలో అంతర్జాతీయ క్రికెట్‌లో భారత బ్యాట్స్‌మెన్ పవర్-హిట్టింగ్ ఆటను ఎలా మార్చారని భానుక రాజపక్సేను అడిగినప్పుడు.. భానుక రాజపక్సే దానికి ఇలా సమాధానమిచ్చారు. “భారత ఆటగాళ్ల బ్యాట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. వాటికి రబ్బరు పొర పూత పూసినట్లు ఉంది. అది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు. ఇతరులు ఈ బ్యాట్‌లను కూడా కొనలేరని, అన్ని జట్ల ఆటగాళ్లకు తెలుసు” అయితే, ఐసిసి నిబంధనల ప్రకారం.. బ్యాట్‌లను ఏ మెటీరియల్‌తోనూ పూత పూయకూడదు. ప్రస్తుతం శ్రీలంక ఆటగాడు భానుక రాజపక్సే చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీనిపై ఐసీసీ, బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
READ ALSO: Farzi Season 2 Update: రాజ్ & డీకే డైరెక్షన్‌లో.. ఫర్జీ రౌండ్ 2 ఇన్ ప్రాగ్రెస్!
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!