Crew: ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ బాలీవుడ్ కామెడీ డ్రామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్, టబు, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘క్రూ’. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను హీస్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. ‘రాజేష్ కృష్ణన్’ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ముగ్గురు బాలీవుడ్ అగ్రతారలు ఎయిర్‌హోస్టెస్‌లుగా నటించారు. హీరోయిన్స్ వారి అందం, అభినయంతో ప్రేక్షకులను అబ్బురపరిచేలా చేశారనే చెప్పాలి.
Also Read: Baahubali: బాహుబలి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్..
Also Read
ఈ చిత్రం భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 మిలియన్లు వసూలు చేసిందంటే సినిమా ఏమేరకు హిట్ ఐంతుందో చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం డిజిటల్ విడుదలకు కూడా సిద్ధమవుతోంది. చిత్ర బృందం యొక్క పోస్ట్ థియేట్రికల్ చిత్రీకరణ హక్కులను ప్రముఖ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ” మే 24″ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ వ్యాపారవేత్త, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమాని విజయ్ మాల్యా కథ ఆధారంగా సినిమా రూపొందించబడింది.
ఈ సంవత్సరం, ఫైటర్ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ హిందీ చిత్రంగా నిలిచింది. దిల్జిత్ దోసాంజ్, కపిల్ శర్మ, రాజేష్ శర్మలు ఈ సినిమాకి అదనపు సహాయ పాత్రలు పోషించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ బ్యానర్లపై అనిల్ కపూర్, శోభా కపూర్, ఏక్తా కపూర్ , రియా కపూర్ ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ను సహ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
#Crew on #Netflix from 24th May. pic.twitter.com/7EOnAJfjdp
— 𝗙𝗶𝗹𝗺𝘆 𝗩𝗶𝗲𝘄 (@filmy_view) April 30, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!