CRDA: సీఎం సమక్షంలో నేడు సీఆర్డీఏ భేటీ.. రాజధాని నిర్మాణంపై కీలక నిర్ణయం
- సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ సమావేశం..
- రాజధాని నిర్మాణాల పునః ప్రారంభంపై కీలక చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRDA: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షంలో ఈ రోజు సీఆర్డీఏ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కానుంది.. రాజధాని నిర్మాణాల పునః ప్రారంభంపై కీలక చర్చ సాగనుంది.. వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టాల్సిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.. డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు మంత్రి నారాయణ. మరోవైపు.. ఇటీవలే రాజధానిలో ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు.. రాజధాని నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది ప్రపంచ బ్యాంక్, ఏడీబీ. అయితే, రాజధాని అమరావతిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాటుపై ఈ రోజు చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది.. కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు భూములు కేటాయించే అంశంపైనా చర్చించే అవకాశం ఉందంటున్నారు..
Read Also: Wrong Driving: దిమ్మతిరిగే షాక్.. రాంగ్ రూట్ లో వెళ్తే లైసెన్స్ లు రద్దు..
Also Read
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
కాగా, గత ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణాన్ని పక్కన బెట్టిన నేపథ్యంలో.. తమ హయంలో జరిగిన పనులు ఎక్కడ నిలిచిపోయాయి.. అవి పటిష్టంగా ఉన్నాయా? అనే అంశాలపై కూడా ప్రభుత్వం ఆరా తీసిన విషయం విదితమే.. రాజధాని ప్రాంతంలో పర్యటించిన నిపుణుల కమిటీ.. నిర్మాణాల స్థితి, పటిష్ఠతపై ప్రభుత్వానికి నివేదికలు అందజేసిన నేపథ్యంలో.. తిరిగి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది చంద్రబాబు సర్కార్..
తాజావార్తలు
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!