Ramakrishna: ఎన్డీఏ కూటమిని ఓడించడమే మన లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakrishna: ఎన్డీఏ కూటమిని ఓడించడమే మన లక్ష్యం కావాలంటూ పిలుపునిచ్చారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీపీఐ, కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థిగా ఈ రోజు కోటేశ్వరరావు నామేషన్ దాఖలు చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్టంలో.. దేశంలో అతి కీలక మైన ఎన్నికలు జరుగుతున్నాయి .. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి డబ్బు సంచులు పట్టుకొని కొంతమంది వ్యాపారస్తులు వచ్చారని ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు.. ఇక, బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కొండలు ఎక్కలేడంటూ సెటైర్లు వేసిన ఆయన.. ఈ ప్రాంత ప్రజలతో పరిచయాలు లేని వ్యక్తి సుజనా చౌదరి.. ఈ ఎన్నికల్లో సామాన్యుడైన కోటేశ్వరరావుని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.. గతంలో కార్పొరేటర్ గా చేసినా అనుభవం కలిగిన వ్యక్తి కోటేశ్వరరావు.. అసెంబ్లీకి పంపిస్తే.. ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుందన్నారు. ఇక, దేశంలో ఉన్న ధనవంతులందరూ అసెంబ్లీలోనే ఉన్నారని.. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడమే మన లక్ష్యంగా ఉండాలని.. అందుకు ఇండియా కూటమిలోని ప్రతీ ఒక్కరు తమ శక్తి మేర పనిచేయాలని పిలుపునిచ్చారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాగా, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పొత్తుల్లో భాగంగా పనిచేస్తున్న సీపీఎం, సీపీఐ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తోన్న విషయం విదితమే.
Read Also:KL Rahul: నాకు ఆర్సీబీ తరపున ఆడాలని ఉంది..
Also Read
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
తాజావార్తలు
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!